ind vs eng : Ravi Shastri, India support staff put under isolation
#RaviShastri
#Indvseng
#Teamindia
#Kohli
#RohitSharma
#Pant
#Pujara
#Siraj
#Bumrah
#UmeshYadav

శనివారం సాయంత్రం రవిశాస్త్రికి కరోనా పాజిటీవ్ అనే విషయం తెలియగానే బీసీసీఐ మెడికల్ టీమ్ ముందస్తు చర్యలు చేపట్టింది. రవిశాస్త్రికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, ఫిజియో థెరపిస్ట్ నితిన్ పటేల్‌లను ఐసోలేషన్‌కు తరలించింది. ఈ నలుగురికి మరోసారి ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌లు చేయనున్నారు. మెడికల్ టీమ్ స్పష్టత ఇచ్చేవరకు వీరు హోటల్ గదుల్లోనే ఐసోలేషన్‌లో ఉండనున్నారు. మిగతా ఆటగాళ్లందరికి రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటీవ్ వచ్చింది. గత రాత్రి ఒకటి.. ఈ ఉదయం మరొకసారి కరోనా టెస్ట్ చేశారు. దాంతోనే నాలుగో రోజు ఆట కొనసాగిస్తున్నారు. 'అని బీసీసీఐ సెక్రటరీ జైషా పేర్కొన్నారు.